Friday, 11 March 2011

మైక్రోభూతం

కూలి రెక్కలు కూల్చిన
మైక్రో భూతం
నోట్లు దిగమింగి
నిద్రపోతోంది
అచ్చం ప్రభుత్వం లానే...

No comments:

Post a Comment