తొలిపొద్దు
రెక్కలువిప్పే ఊహాలోకం...
Pages
Home
రాతలు
Friday, 13 May 2011
వేదిక
ఆదివారం ప్రజాశక్తి దినపత్రిక
వేదిక
లో నేను ఉత్తరాల రూపంలో రాసే అభిప్రాయాలను ఇక్కడ మీరు చదవవచ్చు
ఉగాది
చిరునవ్వుల సిరిమువ్వలు
వేపపూల సోయగాలు
శుభలేఖల శశిరేఖలు
లేత మావి తోరణాలు
సామవేద సుస్వరాలు
కోయిలమ్మ పాటలు
వేదాలకు భాష్యాలు
పచ్చడిలో ఆరు రుచులు
కలబోసిన సంబరం
విరబూసిన వసంతం
ప్రతి గూటికి ఆనందం
ప్రతి గుండెకు సంతోషం ...
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)