Friday, 11 March 2011

రైతు బతుకు

"రైతు బతుకు బాటలో
మెతుకు వెతుకులాటలో
కష్టాలే పెట్టుబడి
కన్నీళ్ళే దిగుబడి

రుతుపవనాలు వచ్చాయి
కాలవలో నీళ్ళు
రైతు గుండెలో
పరవళ్ళు

అల్ప పీడనం
వాయుగుండం
చేలలోనూ
రైతు కళ్ళలోనూ
నీళ్ళే నీళ్ళు

No comments:

Post a Comment